Skip to main content
Tata Intra V10

మెరుగుపరచబడిన లోడ్ బాడీ మరియు మెరుగైన మైలేజీతో మరింత సంపాదించండి.

Tata ఇంట్రా వీ 10

టాటా ఇంట్రా పిక్ అప్స్ శ్రేణి దృఢత్వం మరియు నమ్మకంతో ఆధునికత మరియు సమృద్ధిల మెరుగుపరచబడిన స్థాయిలను కలిపే వాణిజ్య వాహనాలు కోసం టీఎంఎల్ వారి కొత్త 'ప్రీమియం టఫ్ ' డిజైన్ సిద్ధాంతం పై నిర్మితమైంది. మధ్యస్థమైన లోడ్ & మధ్యస్థమైన లీడ్ వాడకాలలో తమ వాహనాలను రవాణా చేసే కస్టమర్స్ కోసం ఇంట్రా వీ10 ఉద్దేశ్యించబడింది.

ఇంట్రా వీ10కు కొత్త BSVI నియమాలను అనుసరించే డీఐ ఇంజన్ గలదు. ఇది శ్రేణిలో ఉత్తమమైన 43% గ్రేడబిలిటీలో 33 kW ( 44 హెచ్ పీ) శక్తిని & 110 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. వాహనం ఇకో స్విచ్ తో గేర్ షిఫ్ట్ అడ్వైజర్ (జీఎస్ఏ)తో లభిస్తోంది. ఇది కస్టమర్స్ శ్రేణిలో ఉత్తమమైన ఇంధన సామర్థ్యం పొందేలా నిర్థారిస్తుంది.

ఎలక్ట్రిక్ పవర్ అసిస్టెడ్ స్టీరింగ్ (ఈపీఏఎస్) స్టీరింగ్ శ్రమను తగ్గించడమే కాకుండా వాహనాన్ని ఎంతో సులభంగా నిర్వహించేలా కూడా చేస్తుంది. 4.75 మీ టీసీఆర్ మరియు పొందికైన ఫుట్ ప్రింట్ తో నగరంలో అత్యంత ఇరుకైన రహదారులు పై కూడా సులభంగా ప్రయాణించగలదు.

ఛాసిస్ ఫ్రేమ్ హైడ్రో ఫార్మింగ్ ప్రక్రియను ఉపయోగించి తయారు చేయబడింది & ఆధునిక రోబోటిక్ సదుపాయాలు ఉన్నతమైన నాణ్యతా ప్రామాణాలను మరియు దృఢత్వాన్ని అందిస్తాయి. ఛాసిస్ పై కొన్ని వెల్డింగ్ జాయింట్స్ అంటే నిర్మాణమైన శక్తి, మరింత మన్నిక మరియ తక్కువ ఎన్ వీహెచ్ స్థాయిలు అని అర్థం.

వీ 10 తన 2512 మీమీ x 1603 మీమీ (8.2 అడుగులు x 5.3 అడుగులు) పెద్ద లోడింగ్ వైశాల్యంతో , మెరుగుపరచబడిన లోడ్ ను తీసుకువెళ్లే సామర్థ్యం కోసం లీఫ్ స్ప్రింగ్స్ తో ఫ్రంట్ & రియర్ దృఢమైన యాక్సిల్ మరిన్ని లాభాలు & ఆదాలను తమ యజమానులు కోసం నిర్థారిస్తుంది.

ఇప్పుడే బుక్ చేయండి.

TATA ఇంట్రా V10 ఫీచర్స్

Features designed for Performance and profits

STURDY AND ROBUST BUILD

  • పెద్ద లోడింగ్ వైశాల్యం : 2512 మీమీx 1603 మీమీ (8.2 x 5.3 అడుగులు)
  • 165 R 14 టైర్స్ ( 14 అంగుళాల రేడియల్ టైర్స్)
  • మధ్యస్థంగా భారీ మరియు పెద్ద లోడ్స్ మరియు విభిన్నమైన ప్రాంతాలు కోసం అనుకూలమైనది.

అత్యధిక పవర్

  • 2 సిలిండర్ 798 సీసీ డీఐ ఇంజన్.
  • 33 kW (44 హెచ్ పీ) పవర్ @ 3750 r /ని.
  • 110Nm టార్క్ @ 1750- 2500 r/ని.
  • అత్యధిక నిర్మాణపరమైన శక్తి, మరింత మన్నిక, మరియు తక్కువ ఎన్ వీహెచ్ స్థాయిలు

అత్యధిక పనితీరు.

  • లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్ (ఫ్రంట్ లో 6 లీవ్స్, రియర్ లో 7 లీవ్స్)
  • అత్యధిక గ్రౌండ్ క్లియరెన్స్ : అధ్వాన రోడ్ పరిస్థితులలో కూడా స్థిరత్వం కోసం 175 మీమీ.
  • అత్యధికంగా గ్రేడబిలిటి: లోతైన ఘాట్ రోడ్స్ మరియు ఫ్లైవోర్స్ పై సాఫీ రైడ్ కోసం 43%

సౌకర్యంలో గొప్పది

  • నడవడానికి విశాలమైన కేబిన్ : డీ+ 2 సీటింగ్ ఏర్పాటు.
  • ఎలక్ట్రిక్ పవర్ అసిస్టెడ్ స్టీరింగ్.
  • అత్యంత సమర్థవంతంగా మలుపుల నిర్వహణ: కొంచెంగా మలుపు తిప్పే వ్యాసార్థం 4.75 మీమీ
  • సులభంగా పట్టణంలోని ట్రాఫిక్ కోసం లేదా దూర ప్రాంతాలు ప్రయాణించడానికి అత్యంత అనుకూలమైనది.

అత్యధిక ఆదాలు.

  • గేర్ షిఫ్ట్ అడ్వైజర్.
  • ఇకో స్విచ్.
  • అత్యధికంగా ఇంధన సామర్థ్యం : రెండు డ్రైవింగ్ మోడ్స్ ఇకో మరియు నార్మల్.
  • అత్యధిక ఆదాలు: తక్కువ నిర్వహణ ఖర్చు మరియు దీర్ఘకాలం మొత్తం జీవిత కాలం.

అత్యధిక లాభాలు.

  • అత్యధికంగా టర్న్ అరౌండ్ సమయం: అత్యధిక ఆదాయాన్ని నిర్థారించడానికి మరిన్ని ట్రిప్స్.
  • మధ్యస్థమైన లోడ్ మరియు లీడ్ వాడకాలలో ఉపయోగించడానికి అనుకూలమైనది.

టాటాతో ప్రయోజనం

  • 2 సంవత్సరాలు లేదా 72,000 కిమీ స్టాండర్డ్ వారంటీ.
  • 24 గంటల టోల్-ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ (1800 209 7979)
  • Peace of mind: TATA Samarth & Sampoorna Seva package

లక్షణాలు

అన్ని తేడాలను కలిగించే సాంకేతిక స్పెసిఫికేషన్లను లోతుగా చూడండి

Power
ఇంజన్
  • రకం : 2 Cylinder, DI Engine
  • Capacity CC : 798 cc
  • శక్తి : 22 kW @ 3750 r/min
  • టార్క్ : 110 Nm @ 1750-2500 r/min
  • గ్రేడబిలిటి : 43%
Clutch and Transmission
Clutch and Transmission
  • క్లచ్ : Single plate dry friction diaphragm type
  • Gear Box Type : GBS 65 Synchromesh 5F + 1R
  • స్టీరింగ్ : Electric Power Steering
  • గరిష్ట వేగం : 80 km/h
Brakes
బ్రేక్స్
  • బ్రేక్స్ : Front - Disc brakes; Rear - Drum brakes
  • సస్పెన్షన్ ఫ్రంట్ : Semi-elliptical leaf springs
  • సస్పెన్షన్ రియర్ : Semi-elliptical leaf springs
Tyres
వీల్స్ మరియు టైర్స్
  • టైర్స్ : Tyre Size/Type165 R14 LT
Dimensions
Vehicle Dimensions (mm)
  • పొడవు : 4282
  • వెడల్పు : 1639
  • ఎత్తు : 1921
  • వీల్ బేస్ : 2250
  • గ్రౌండ్ క్లియరెన్స్ : 175
  • కనిష్ట TCR : 4750
  • గరిష్ట TCR : 2120
Weight
బరువు (కేజీ)
  • GVW : 2120
  • పేలోడ్ : 1000
Suspension
ఇంధనం ట్యాంక్ సామర్థ్యం.
  • ఇంధనం ట్యాంక్ సామర్థ్యం. : 35 litres
Performance
పనితీరు
  • గ్రేడబిలిటి : 43%
Suspension
Seating & Warranty
  • సీట్స్ : D+1
  • DEF ట్యాంక్ : Yes
  • వారంటీ : 2 Years / 72000 Kms

GET IN TOUCH WITH TATA MOTORS.

We would be glad to be of service to you. We look forward to your suggestions and feedback. Kindly fill up the form below.

ఇప్పుడే తెలుసుకోండి.

 

(We thank you for your interest. In case you are registered under DND, we will not be able to establish contact with you and request you to call us at our toll free number: 1800-209-7979. We will be glad to provide the relevant information on our Products and Services.)