Small Commercial Vehicles
వీ30 గురించి సంగ్రహంగా
టాటా ఇంట్రా - పొందికైన ట్రక్స్ శ్రేణి. ఇది ఆకర్షణీయమైన, ఆధునికతలకు దృఢత్వం, నమ్మకం కలిసిన వాణిజ్య వాహనాలు కోసం టీఎంఎల్ వారి కొత్త ప్రీమియం టఫ్ డిజైన్ సిద్ధాంతం పై నిర్మితమైంది. ఇంట్రా వీ30 అధిక లోడ్ మరియు ఎక్కువ దూరాలు కోసం ఉపయోగించడానికి వాహనాలను వాడే వారి కోసం తయారైంది.
NA
GWV
NA
ఇంధన ట్యాంక్ సామర్థ్యం
NA
ఇంజిన్
మెరుగైన మైలేజీ, మెరుగైన పికప్‌తో ఎక్కువ సంపాదించండి

- పెద్ద లోడింగ్ వైశాల్యం : 2690 మీమీx 16037మీమీ ( 8.8 x 5.3 అడుగులు).
- అత్యధికంగా లోడ్ ను తీసుకువెళ్లే సామర్థ్యం : 185 R14 టైర్స్ (14" రేడియల్ టైర్స్)

- అత్యధిక పనితీరు : పెద్ద, కొత్త మరియు మరింత కఠినమైన 1496 సీఎం 3 (సీసీ).
- 52 kW పవర్ @ 4000 r /ని. (70 హెచ్ పీ).
- 140Nm టార్క్ @ 1800- 3000 r/ని.
- అత్యధిక నిర్మాణపరమైన శక్తి, మరింత మన్నిక, మరియు తక్కువ ఎన్ వీహెచ్ స్థాయిలు.
- వేగవంతమైన పిక్అప్ : 13.86 సెకండ్లలో 0-60 గంటకు కి.మీ.

- అత్యధికంగా లోడ్ ను తీసుకువెళ్లే సామర్థ్యం: లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్ ( ఫ్రంట్ లో 5 లీవ్స్, రియర్ లో 8లీవ్స్).
- అత్యధిక గ్రౌండ్ క్లియరెన్స్ : అధ్వాన రోడ్ పరిస్థితులలో కూడా స్థిరత్వం కోసం 175 మీమీ.
- అత్యధికంగా గ్రేడబిలిటి : లోతైన ఘాట్ రోడ్లు మరియు ఫ్లైఓవర్స్ పై సాఫీ రైడ్ కోసం 37 శాతం
- సులభంగా నిర్వహించడానికి : ఆటోమేటిక్ గా సర్దుబాటు చేయబడే క్లచ్ ఎత్తు.

- ఆధునికమైనది : నడవడానికి విశాలమైన కేబిన్: D+2 సీటింగ్ ఏర్పాటు
- ఎలక్ట్రిక్ పవర్ అసిస్టెడ్ స్టీరింగ్
- అత్యంత సమర్థవంతంగా మలుపుల నిర్వహణ: కొంచెంగా మలుపు తిప్పే వ్యాసార్థం 5.25 మీమీ.
- సులభంగా పట్టణంలోని ట్రాఫిక్ కోసం లేదా దూర ప్రాంతాలు ప్రయాణించడానికి అత్యంత అనుకూలమైనది

- గేర్ షిఫ్ట్ అడ్వైజర్
- ఇకో స్విచ్
- అత్యధికంగా ఇంధన సామర్థ్యం: రెండు డ్రైవింగ్ మోడ్స్ ఇకో మరియు నార్మల్
- అత్యధిక ఆదాలు: తక్కువ నిర్వహణ ఖర్చు మరియు దీర్ఘకాలం మొత్తం జీవిత కాలం

- అత్యధికంగా లోడ్ ను తీసుకువెళ్లే సామర్థ్యం : కఠినమైన మరియు ఆధారపడదగిన భాగాలు.
- అత్యధికంగా ఆదాయం : అత్యధికంగా లాభాలు కోసం దూర ప్రయాణాలలో వాడకాలు కోసం

- 2 సంవత్సరాలు లేదా 72,000 కిమీ స్టాండర్డ్ వారంటీ.
- 24 గంటల టోల్-ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ (1800 209 7979).
- మనశ్సాంతి : టాటా సమర్థ్ మరియు సంపూర్ణ సేవా ప్యాకేజ్.
ఇంజిన్
రకం | - |
పవర్ | - |
టార్క్ | - |
గ్రేడబిలిటీ | - |
క్లచ్, ట్రాన్స్‌మిషన్
గేర్ బాక్స్ రకం | - |
స్టీరింగ్ | - |
గరిష్ఠ వేగం | - |
బ్రేకులు
బ్రేకులు | - |
రిజనరేటివ్ బ్రేక్ | - |
సస్పెన్షన్ ఫ్రంట్ | - |
సస్పెన్షన్ రియర్ | - |
వీల్స్, టైర్లు
టైర్లు | - |
వాహన కొలతలు (మిమీ)
పొడవు | - |
వెడల్పు | - |
ఎత్తు | - |
వీల్ బేస్ | - |
ఫ్రంట్ ట్రాక్ | - |
రియర్ ట్రాక్ | - |
గ్రౌండ్ క్లియరెన్స్ | - |
కనీస TCR | - |
బరువు (కేజీ)
GVW | - |
పేలోడ్ | - |
బ్యాటరీ
బ్యాటరీ కెమిస్ట్రీ | - |
బ్యాటరీ శక్తి (kWh) | - |
ఐపీ రేటింగ్ | - |
సర్టిఫైడ్ రేంజ్ | - |
తక్కువ ఛార్జింగ్ సమయం | - |
ఎక్కువ ఛార్జింగ్ సమయం | - |
పనితీరు
గ్రేడబిలిటీ | - |
సీటింగ్ & వారెంటీ
సీట్లు | - |
వారెంటీ | - |
బ్యాటరీ వారెంటీ | - |
సంబంధిత ఇతర వాహనాలు

Tata Intra V20
2265
GWV
35/5 L CNG Cylin ... 35/5 L CNG Cylinder Capacity- 80 L(45L+35L)
ఇంధన ట్యాంక్ సామర్ధ్యం
1199 cc
ఇంజిన్

Tata Intra V20 Gold
2550 Kg
GWV
Petrol Fuel Tank ... Petrol Fuel Tank - 35L / CNG Cylinder - 80 L(45L+35L and 35L)
ఇంధన ట్యాంక్ సామర్ధ్యం
1199 CC NGNA CNG Eng ... 1199 CC NGNA CNG Engine
ఇంజిన్
NEW LAUNCH
