Tata ఇంట్రా V50 పసిడి
టాటా ఇంట్రా పిక్ అప్స్ శ్రేణి దృఢత్వం మరియు నమ్మకంతో ఆధునికత మరియు సమృద్ధిల మెరుగుపరచబడిన స్థాయిలను కలిపే వాణిజ్య వాహనాలు కోసం టీఎంఎల్ వారి కొత్త 'ప్రీమియం టఫ్' డిజైన్ సిద్ధాంతం పై నిర్మితమైంది. తమ వాహనాలను గ్రామీణ, పాక్షిక పట్టణాలు, అధిక లోడ్ మరియు దూర ప్రయాణాలలో వాడకాలుకోసం ఉపయోగించే కస్టమర్స్ కోసం ఇంట్రా వీ50 ఉద్దేశ్యించబడింది.
ఇంట్రా వీ50కి కొత్త బీఎస్ VI నియమాలను అనుసరించే డీఐ ఇంజన్ ఉంది. ఇది శ్రేణిలో ఉత్తమమైన 35% గ్రేడబిలిటీలో 59 kW (79 హెచ్ పీ) శక్తిని 4000 ఆర్ పీఎంలో & 220 Nm టార్క్ ను 1750- 2500 చొప్పున ఆర్ పీఎం ఉత్పత్తి చేస్తుంది. వాహనం ఇకో స్విచ్ తో గేర్ షిఫ్ట్ అడ్వైజర్ (జీఎస్ఏ)తో లభిస్తోంది. ఇది కస్టమర్స్ శ్రేణిలో ఉత్తమమైన ఇంధన సామర్థ్యం పొందేలా నిర్థారిస్తుంది.
NA
GWV
NA
ఇంధన ట్యాంక్ సామర్థ్యం
NA
ఇంజిన్
మెరుగైన మైలేజీ, మెరుగైన పికప్‌తో ఎక్కువ సంపాదించండి
- పెద్ద లోడింగ్ వైశాల్యం : 2960 మీమీx 1607 మీమీ (9.8 x 5.3 అడుగులు)
- అత్యధికంగా లోడ్ ను తీసుకువెళ్లే సామర్థ్యం: 215 R14 టైర్స్ (15 అంగుళాల రేడియల్ టైర్స్)
- అత్యంత సమర్థవంతమైనది : పెద్దది, కొత్తది మరియు మరింత కఠినమైన 1496 సీఎం 3 (సీసీ).
- 59 కేడబ్ల్యూ @4000 ఆర్ పీఎం ( 79 హెచ్ పీ) పవర్.
- 220 Nm టార్క్ @ 1750- 2500 ఆర్ పీఎం.
- అత్యధిక నిర్మాణపరమైన శక్తి, మరింత మన్నిక, మరియు తక్కువ ఎన్ వీహెచ్ స్థాయిలు.
- వేగవంతమైన పిక్అప్ : 13.86 సెకండ్లలో 0-60 గంటకు కిమీ.
- ఆధునికమైనది : నడవడానికి విశాలమైన కేబిన్.
- ఎలక్ట్రిక్ పవర్ అసిస్టెడ్ స్టీరింగ్.
- అత్యంత సమర్థవంతంగా మలుపుల నిర్వహణ: కొంచెంగా మలుపు తిప్పే వ్యాసార్థం 5.25 మీమీ
- సులభంగా పట్టణంలోని ట్రాఫిక్ కోసం లేదా దూర ప్రాంతాలు ప్రయాణించడానికి అత్యంత అనుకూలమైనది.
- గేర్ షిఫ్ట్ అడ్వైజర్.
- ఇకో స్విచ్.
- అత్యధికంగా ఇంధన సామర్థ్యం : రెండు డ్రైవింగ్ మోడ్స్ ఇకో మరియు నార్మల్.
- అత్యధిక ఆదాలు: తక్కువ నిర్వహణ ఖర్చు మరియు దీర్ఘకాలం మొత్తం జీవిత కాలం.
- అత్యధికంగా లోడ్ ను తీసుకువెళ్లే సామర్థ్యం : కఠినమైన మరియు ఆధారపడదగిన భాగాలు.
- అత్యధికంగా ఆదాయం : అత్యధికంగా లాభాలు కోసం దూర ప్రయాణాలలో వాడకాలు కోసం.
- 2 సంవత్సరాలు లేదా 72,000 కిమీ స్టాండర్డ్ వారంటీ.
- 24 గంటల టోల్-ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ ( 1800 209 7979).
- మనశ్సాంతి : టాటా సమర్థ్ మరియు సంపూర్ణ సేవా ప్యాకేజ్.
| రకం | - |
| పవర్ | - |
| టార్క్ | - |
| గ్రేడబిలిటీ | - |
| గేర్ బాక్స్ రకం | - |
| స్టీరింగ్ | - |
| గరిష్ఠ వేగం | - |
| బ్రేకులు | - |
| రిజనరేటివ్ బ్రేక్ | - |
| సస్పెన్షన్ ఫ్రంట్ | - |
| సస్పెన్షన్ రియర్ | - |
| టైర్లు | - |
| పొడవు | - |
| వెడల్పు | - |
| ఎత్తు | - |
| వీల్ బేస్ | - |
| ఫ్రంట్ ట్రాక్ | - |
| రియర్ ట్రాక్ | - |
| గ్రౌండ్ క్లియరెన్స్ | - |
| కనీస TCR | - |
| GVW | - |
| పేలోడ్ | - |
| బ్యాటరీ కెమిస్ట్రీ | - |
| బ్యాటరీ శక్తి (kWh) | - |
| ఐపీ రేటింగ్ | - |
| సర్టిఫైడ్ రేంజ్ | - |
| తక్కువ ఛార్జింగ్ సమయం | - |
| ఎక్కువ ఛార్జింగ్ సమయం | - |
| గ్రేడబిలిటీ | - |
| సీట్లు | - |
| వారెంటీ | - |
| బ్యాటరీ వారెంటీ | - |
సంబంధిత ఇతర వాహనాలు
Intra V40
2910 kg
GWV
CNG : 110L Petro ... CNG : 110L Petrol : 35L or 5L
ఇంధన ట్యాంక్ సామర్ధ్యం
3 Cylinder, 1199 CC
ఇంజిన్
Tata Intra V20
2265
GWV
35/5 L CNG Cylin ... 35/5 L CNG Cylinder Capacity- 80 L(45L+35L)
ఇంధన ట్యాంక్ సామర్ధ్యం
1199 cc
ఇంజిన్





