TATA ఏస్ గోల్డ్ సీఎన్జీ ప్లస్

టాటా మోటార్స్ టాటా ఏస్ శ్రేణి ద్వారా లక్షలాది ఔత్సాహికుల విజయగాథలను సాకారం చేసి, ప్రజలు తమకు తామే అధికారులై, ఆర్థిక స్వాతంత్ర్యాన్ని సాధించడంలో సహాయపడింది. టాటా ఏస్, భారతదేశంలో నంబర్ 1 మినీ ట్రక్, సీఎన్జీ వేరియెంట్ ను 2008లో పరిచయం చేసింది మరియు ఆధునిక కాలానికి చెందిన ఔత్సాహికులకు నిరంతరంగా సాధికారత కల్పిస్తోంది. టాటా ఏస్ గోల్డ్ సీఎన్జీ + పరిచయంతో, టాటా ఏస్ ప్పుడు లాభం, పనితీరును వేరొక స్థాయికి తీసుకువెళ్లడానికి ఎంఎంటీ శ్రేణిలో విస్త్రత శ్రేణి వేరియెంట్స్ ను అందిస్తోంది.

టాటా ఏస్ గోల్డ్ సీఎన్జీ+ దూర ప్రయాణాలు సులభంగా మరియు శ్రమలేకుండా సీఎన్జీ లభించకపోవడాన్ని అధిగమించడానికి రూపొందించబడింది. ప్లస్ టూర్ శ్రేణి, ప్లస్ ట్రిప్స్, మరియు ప్లస్ సంపాదనలు అందిస్తూ, టాటా ఏస్ గోల్డ్ సీఎన్జీ + సీఎన్జీ ప్రయోజనం నుండి లాభం పొందాలని ఆశించే వ్యక్తులకు ఉత్తమమైన వాహనం.

NA

GWV

NA

ఇంధన ట్యాంక్ సామర్థ్యం

NA

ఇంజిన్‌

మెరుగైన మైలేజీ, మెరుగైన పికప్‌తో ఎక్కువ సంపాదించండి

Safety
  • Bigger Head Lamp with 5X Improved illumination intensity
  • Improved Focus Range for safe night and early morning driving

Drivability
  • New steering box with 35% reduced steering effort

Comfort
  • డ్రైవింగ్ చేసేటప్పుడు మెరుగైన సమాచారం కోసం డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్.
  • పెద్ద గ్లోవ్ బాక్స్.
  • యూఎస్ బీ ఛార్జర్.

Pick Up
  • అధిక శక్తి: అధిక వేగం కోసం 19.40 kW (26 HP)@ 4000 rpm
  • అధిక పిక్ అప్ : వేగవంతమైన ట్రిప్స్ కోసం 51 Nm @ 2500 rpmయ
  • అధిక గ్రేడబిలిటి : ఫ్లైవోవర్స్ మరియు గ్రేడియెంట్స్ ను సులభంగా దాటడానికి 28% గ్రేడబిలిటి.

Range
  • ఫ్యూయల్ సమర్థవంతమైన 2 సిలిండర్ 19.40 కేడబ్ల్యూ (26 హెచ్ పీ) ఇంజన్ అనుకూలమైన ఫ్యూయల్ సామర్థ్యం కోసం గరిష్టంగా మైలేజ్ గేర్ షిఫ్ట్ అడ్వైజర్ ను అందిస్తోంది.

High Loadability
  • శ్రేణిలో ఉత్తమమైన 2520 మీమీ ( 8.2 అడుగులు) పొడవైన లోడ్ బాడీ.
  • ఫ్రంట్ మరియు రియర్ లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్ వలన అధిక లోడబిలిటి.
  • 605 కేజీల అధిక పేలోడ్ .
ఇంజిన్
రకం -
పవర్‌ -
టార్క్ -
గ్రేడబిలిటీ -
క్లచ్‌, ట్రాన్స్‌మిషన్
గేర్‌ బాక్స్ రకం -
స్టీరింగ్ -
గరిష్ఠ వేగం -
బ్రేకులు
బ్రేకులు -
రిజనరేటివ్‌ బ్రేక్‌ -
సస్పెన్షన్ ఫ్రంట్‌ -
సస్పెన్షన్ రియర్‌ -
వీల్స్‌, టైర్లు
టైర్లు -
వాహన కొలతలు (మిమీ)
పొడవు -
వెడల్పు -
ఎత్తు -
వీల్‌ బేస్‌ -
ఫ్రంట్ ట్రాక్‌ -
రియర్ ట్రాక్‌ -
గ్రౌండ్ క్లియరెన్స్ -
కనీస TCR -
బరువు (కేజీ)
GVW -
పేలోడ్ -
బ్యాటరీ
బ్యాటరీ కెమిస్ట్రీ -
బ్యాటరీ శక్తి (kWh) -
ఐపీ రేటింగ్ -
సర్టిఫైడ్‌ రేంజ్ -
తక్కువ ఛార్జింగ్ సమయం -
ఎక్కువ ఛార్జింగ్ సమయం -
పనితీరు
గ్రేడబిలిటీ -
సీటింగ్‌ & వారెంటీ
సీట్లు -
వారెంటీ -
బ్యాటరీ వారెంటీ -

సంబంధిత ఇతర వాహనాలు

tata ace pro petrol img

Ace Pro Petrol

1460 kg

GWV

Petrol - 10 Lite ... Petrol - 10 Liters

ఇంధన ట్యాంక్‌ సామర్ధ్యం

694 cc

ఇంజిన్

Coral Bi Fuel

Ace Pro Bi-fuel

1535 kg

GWV

CNG - 45 Liters ... CNG - 45 Liters (1 cylinder) ; Petrol 5 Liters

ఇంధన ట్యాంక్‌ సామర్ధ్యం

694 cc

ఇంజిన్

ace flex fuel

టాటా ఏస్‌ ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌

1460

GWV

26 లీ

ఇంధన ట్యాంక్‌ సామర్ధ్యం

694సీసీ, 2 సిలిండర్ ... 694సీసీ, 2 సిలిండర్‌, పెట్రోల్‌ ఇంజిన్‌

ఇంజిన్

Tata Ace Gold CNG Plus

TATA ఏస్ గోల్డ్ సీఎన్జీ ప్లస్

NA

GWV

NA

ఇంధన ట్యాంక్‌ సామర్ధ్యం

NA

ఇంజిన్