


టాటా ఏస్ ఈవీ – విజయానికి ఛార్జింగ్
ప్రవేశపెడుతున్నాం విశ్వసనీయ వారసత్వం కలిగిన ఏస్ పునాదిపై నిర్మించిన భారతదేశపు మొట్టమొదటి 4-వీల్ ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనం టాటా ఏస్ ఈవీ. లక్షల మంది విశ్వాసాన్ని చూరగొన్న ఏస్‌లో ఎలక్ట్రిక్ రకాన్ని ప్రవేశపెడుతున్నందుకు మేము గర్విస్తున్నాం. తక్కువ కార్బన్ ఉద్గారాలతో సమర్థవంతమైన, విశ్వసనీయ రవాణా అందిస్తూ చివరి-మైలు డెలివరీకి తగినది టాటా ఏస్ ఈవీ. మా అత్యాధునిక ఎలక్ట్రిక్ టెక్నాలజీ ఈవోజెన్ శక్తితో ఇది అందిస్తుంది సుస్థిర, తక్కువ వ్యయ పరిష్కారం. బలమైన ఈవీ సపోర్టు వ్యవస్థ, ఛార్జింగ్ సదుపాయాలతో అభివృద్ధిపరిచిన టాటా ఏస్ ఈవీ చికాకులు లేని నిర్వహణతో మనశ్శాంతి అందిస్తుంది. ఎలక్ట్రిక్ విప్లవంలో భాగస్వాములవండి, టాటా ఏస్ ఈవీతో వాణిజ్య రవాణా భవిష్యత్తును తెలుసుకోండి.
టాటా ఏస్ ఈవీ ఫీచర్లు
ప్లానింగ్, ప్రాఫిట్ కోసం డిజైన్ చేసిన ఫీచర్లు.

భవిష్యత్తుకు అనుగుణమైన పనితీరు
- 7* సెకన్లలో 0 నుంచి 30 కి.మీగంటకు
- IP67 వాటర్ ప్రూఫింగ్ ప్రమాణాలు

స్మార్ట్ కనెక్టివిటీ
- నేవిగేషన్
- వెహికల్ ట్రాకింగ్
- ఫ్లీట్ టెలిమ్యాటిక్స్
- జియో ఫెన్సింగ్

భవిష్యత్ కోసం ఛార్జ్ చేయబడింది
- బ్రేకింగ్ సమయంలో బ్యాటరీ ఛార్జ్ అవుతుంది
- 105* నిమిషాల్లో వేగవంతమైన ఛార్జింగ్

భవిష్యత్తుకు అనుగుణమైన పనితీరు
- 7* సెకన్లలో 0 నుంచి 30 కి.మీగంటకు
- IP67 వాటర్ ప్రూఫింగ్ ప్రమాణాలు

స్మార్ట్ కనెక్టివిటీ
- నేవిగేషన్
- వెహికల్ ట్రాకింగ్
- ఫ్లీట్ టెలిమ్యాటిక్స్
- జియో ఫెన్సింగ్
ముఖ్యమైన ఫీచర్లు

ఒక ఛార్జింగ్*తో 154 కిలోమీటర్ల ప్రయాణం

బెస్ట్ ఇన్ క్లాస్ 22%గ్రేడబిలిటీ

ఎలక్ట్రానిక్ డ్రైవ్ మోడ్ (క్లచ్ లెస్ ఆపరేషన్)

(అన్ని వాతావరణాలకు తగినది)

(రన్నింగ్ ఖర్చు కిమీ/₹1* (ఖర్చు/కిమీ)
విజయం కోసం మీ డ్రైవ్ ను కనుగొనండి.
