Small Commercial Vehicles
టాటా ఏస్ గోల్డ్ పెట్రోల్
చురుకైన 2 సిలిండర్లు 694 సీసీ ఇంజిన్‌తో లోడ్ చేసిన BS6 ఫేజ్ 2 వాహనం ఏస్ గోల్డ్ పెట్రోల్. ఇది 22.1 kW (30HP) గరిష్ఠ శక్తి, 55 Nm మ్యాక్స్ టార్క్ అందిస్తుంది. అధిక ఇంధన సామర్ధ్యం, హై డ్రివబిలిటీ అనుభూతి, అధిక సాకర్యం అందించేందుకు ఈ వాహనంలో అత్యుత్తమ డైరెక్ట్ డ్రైవ్ గేర్ బాక్స్ ఉంది.
1740 కేజీ
GWV
26లీ
ఇంధన ట్యాంక్ సామర్థ్యం
694 cc
ఇంజిన్
మెరుగైన మైలేజీ, మెరుగైన పికప్‌తో ఎక్కువ సంపాదించండి

- 5X అధిక వెలుతురుతో కూడిన పెద్ద హెడ్‌ల్యాంప్
- రాత్రివేళ, తెల్లవారుజామున డ్రైవింగ్ సమయంలో భద్రత కోసం మెరుగైన ఫోకస్ రేంజ్

- మెరుగైన డ్రివబిలిటీ, మెరుగైన ఇంధన సామర్ధ్యం, తక్కువ NVH కోసం సరికొత్త డైరెక్ట్ డ్రైవర్ గేర్ బాక్స్
- 35% తక్కువ స్టీరింగ్ శ్రమతో కొత్త స్టీరింగ్ బాక్స్

- కేబిన్ డ్రైవర్ విశ్రాంతి కోసం ఫ్లాట్ సీట్
- హెడ్ రెస్ట్ కోసం నాజుకైన సీట్లు, సౌకర్యవంతంగా డ్రైవింగ్ చేసేందుకు వెనుక వైపు అదనపు వార్డ్
- మెరుగైన డ్రైవింగ్ అనుభూతి కోసం పెండ్యులార్ APM మాడ్యూల్

- 2 సిలిండర్లతో కూడిన 694cc E20 ఫ్యూయల్ కాంప్లియంట్ ఇంజిన్ అందిస్తు హై పవర్ & పికప్
- 22.1 kW గరిష్ఠ పవర్
- గరిష్ఠ టార్క్ 55Nm

- 5% అధిక మైలేజీ అందించే కొత్త డైరెక్ట్ డ్రైవ్ గేర్ బాక్స్

- తక్కువ మెయింటెనెన్ ఇంజిన్
- సర్వీసుకు సర్వీసుకు మధ్య అధిక విరామం
- 3 సంవత్సరాలు/100000 కిమీ (ఏది ముందైతే అది)
ఇంజిన్
రకం | 694cc MPFI BS-VI RDE, 4 స్ట్రోక్ వాటర్ కూల్డ్ |
పవర్ | 22.1 kW (30 HP) @ 4000 RPM |
టార్క్ | 55 Nm @ 2500-3000 RPM |
గ్రేడబిలిటీ | 37% |
క్లచ్, ట్రాన్స్‌మిషన్
గేర్ బాక్స్ రకం | GBS 65- 5/6.31 |
స్టీరింగ్ | మెకానికల్ వేరియబుల్ రేషియో (27.9 నుంచి 30.4) వేరియబుల్, 380 ఎంఎం |
గరిష్ఠ వేగం | గంటకు 65 కిమీ |
బ్రేకులు
బ్రేకులు | ముందు – డిస్క్ బ్రేకులు; వెనుక – డ్రమ్ బ్రేకులు |
రిజనరేటివ్ బ్రేక్ | - |
సస్పెన్షన్ ఫ్రంట్ | పారాబోలిక్ లీఫ్ స్ప్రింగ్‌తో రిజిడ్ యాక్సెల్ |
సస్పెన్షన్ రియర్ | ఎలిప్టికల్ లీఫ్ స్ప్రింగ్‌తో లైవ్ యాక్సెల్ |
వీల్స్, టైర్లు
టైర్లు | 145 R12 LT 8PR రేడియల్ (ట్యూబ్‌లెస్ రకం) |
వాహన కొలతలు (మిమీ)
పొడవు | 3800 మిమీ |
వెడల్పు | 1500 మిమీ |
ఎత్తు | 1840 (High Deck : 1945) |
వీల్ బేస్ | 2100 మిమీ |
ఫ్రంట్ ట్రాక్ | 1300 మిమీ |
రియర్ ట్రాక్ | 1320 మిమీ |
గ్రౌండ్ క్లియరెన్స్ | 160 మిమీ |
కనీస TCR | - |
బరువు (కేజీ)
GVW | 1740 కేజీ |
పేలోడ్ | CLB:900 | హై డెక్:860 |
బ్యాటరీ
బ్యాటరీ కెమిస్ట్రీ | - |
బ్యాటరీ శక్తి (kWh) | - |
ఐపీ రేటింగ్ | - |
సర్టిఫైడ్ రేంజ్ | - |
తక్కువ ఛార్జింగ్ సమయం | - |
ఎక్కువ ఛార్జింగ్ సమయం | - |
పనితీరు
గ్రేడబిలిటీ | 37% |
సీటింగ్ & వారెంటీ
సీట్లు | D+1 |
వారెంటీ | 3 సంవత్సరాలు / 1 00 000 కిమీ (ఏది ముందైతే అది) |
బ్యాటరీ వారెంటీ | - |
సంబంధిత ఇతర వాహనాలు

Ace Pro Petrol
1460 kg
GWV
Petrol - 10 Lite ... Petrol - 10 Liters
ఇంధన ట్యాంక్ సామర్ధ్యం
694 cc
ఇంజిన్

Ace Pro Bi-fuel
1535 kg
GWV
CNG - 45 Liters ... CNG - 45 Liters (1 cylinder) ; Petrol 5 Liters
ఇంధన ట్యాంక్ సామర్ధ్యం
694 cc
ఇంజిన్

టాటా ఏస్ ఫ్లెక్స్ ఫ్యూయల్
1460
GWV
26 లీ
ఇంధన ట్యాంక్ సామర్ధ్యం
694సీసీ, 2 సిలిండర్ ... 694సీసీ, 2 సిలిండర్, పెట్రోల్ ఇంజిన్
ఇంజిన్
NEW LAUNCH
