మా ట్రక్కులు
టాటా ఏస్
భారతదేశపు నెం.1 మినీ ట్రక్ బ్రాండ్‌గా టాటా ఏస్ ఆవిర్భావించింది. విస్తృతశ్రేణి పోర్టుఫోలియో, అత్యధిక రకాలతో BS6 శకంలో ప్రవేశించింది.
- ఇంజిన్
- ఇంధన రకాలు
- GVW
- పేలోడ్ (కేజీ)
- 694 సీసీ- 702 సీసీ
- పెట్రోల్, డీజిల్, ఈవీ, సీఎన్జీ, బయో ఫ్యూయల్ (సీఎన్జీ+ పెట్రోల్)
- 1615 -2120
- 600కేజీ – 1100కేజీ
టాటా ఇంట్రా
కంటికి ఇంపుగా కనిపించే రూపంతో పాటు దృఢతత్వం, విశ్వసనీయతను కలిగి ఉంటాయి టాటా ఇంట్రా పికప్ ట్రక్కుల శ్రేణి.
- ఇంజిన్
- ఇంధన రకాలు
- GVW
- పేలోడ్ (కేజీ)
- 798 సీసీ- 1497 సీసీ
- బయో ఫ్యూయల్ (సీఎన్జీ+ పెట్రోల్) డీజిల్, సీఎన్జీ, ఎలక్ట్రిక్
- 2120 -3210
- 1000కేజీ – 1700కేజీ
టాటా యోధా
ఈ శ్రేణిలో అత్యంత శక్తిమంతమైన, ఇంధన సామర్ద్య ఇంజిన్ శక్తితో పాటు అత్యధిక కార్గో లోడింగ్ స్థలం.
- ఇంజిన్
- ఇంధన రకాలు
- GVW
- పేలోడ్ (కేజీ)
- 2179 సీసీ- 2956 సీసీ
- డీజిల్, సీఎన్జీ
- 2950 -3840
- 1200కేజీ – 2000కేజీ
Tata Ace pro
The ACE Pro is built for India’s future. Whether you're looking for the sustainability of electric, the economy of bi-fuel, or the familiarity of petrol, the ACE Pro range gives you options that suit your business needs – without compromise.
- ENGINE
- FUEL TYPES
- GVW
- PAYLOAD(KG)
- 694 cc – 702 cc
- Petrol, Bi-Fuel (CNG + Petrol), EV
- 1460 kg – 1610 kg
- 750 kg

మా బ్రాండ్ వీడియోలు చూడండి
గ్యాలరీ
మీ అవసరాలకు తగిన ట్రక్ కనుగొనండి
పచ్చని రేపటి కోసం టాటా మోటర్స్‌తో కలిసి ప్రయాణం
టాటా మోటర్స్‌ను మమ్మల్ని ఆవిష్కరణలు ముందుకు నడిపిస్తాయి. మా ఎలక్ట్రిక్ మినీ ట్రక్కులు, పికప్స్ వ్యాపారాలకు పరిశుభ్రమైన, పచ్చని పరిష్కారాలతో ఇప్పటికే భారతదేశ రవాణ రంగంలో పరివర్తన తీసుకొచ్చాయి. సుస్థిరతపై దృష్టి సారించి భవిష్యత్తుకు తెలివైన, సమర్థవంతమైన పరిష్కారాలు అందించేందుకు ప్రత్యామ్నాయ ఇంధనాలను ఎలక్ట్రిక్, అంతకు మించి విస్తరిస్తున్నాం.
70%
Lower Emissions
300KM
Per Charge (Upto)
40%
Lower Cost than Diesel
1K+
Charging Stations


ఎల్లప్పుడూ మెరుగ్గా: కొత్త శకం ఆవిష్కరణ
రవాణారంగ భవిష్యత్తును పునఃచిత్రీకరిస్తోంది టాటా మోటర్స్. ఆవిష్కరణలు, సుస్థిరత, గరిష్ఠ యాజమాన్యంపై నిరంతరం దృష్టితో మా రీబ్రాండింగ్ ప్రతీ ప్రయాణం శక్తిమంతం చేస్తామన్న మా వాగ్దానానికి ప్రతిబింబంగా నిలుస్తోంది. ఈ పరివర్తన మార్పు కంటే చాలా ఎక్కువ. అందరికీ తెలివైన, శుభ్రమైన, మెరుగైన పరిష్కారాలు అందించాలన్నది మా నిబద్ధత. ఎల్లప్పుడూ మెరుగ్గా ఉండాలి.
విజయమమంత్రం
మీ వ్యాపారానికి పెరుగుదల, సామర్ధ్యాన్ని అందించేలా డిజైన్ చేయబడ్డాయి టాటా మోటర్స్ చిన్న ట్రక్కులు. అత్యాధునిక టెక్నాలజీ, తిరుగులేని సపోర్ట్, సుస్థిరతపై దృష్టితో విస్తరిస్తున్న మార్కెట్లో మీరు ఎదిగి, ఆదా చేసుకొని విజయం సాధించేలా రవాణాకు మించి పరిష్కారాలు మీకందిస్తున్నాం.
మీ వ్యాపారానికి సాయపడే సేవలు
తమ కస్టమర్ల సౌకర్యం, సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకొని టాటా మోటర్స్ ఎన్నో సేవలు అందిస్తోంది. మీ వాహన సుస్థిరత, వ్యాపార అవసరాలు సహ ప్రతీది కవర్ చేసేలా ఎండ్-టు-ఎండ్ సేవలు మీకు అందిస్తుంది.
16K
సర్వీసు పాయింట్లు
90%
కవర్ చేసిన జిల్లాలు
6.4 కి.మీ
సమీప వర్క్‌షాపు వరకు సగటు దూరం
38
ఏరియా సర్వీస్ ఆఫీస్
150+
సర్వీస్ ఇంజినీర్లు

ఫ్లీట్ ఎడ్జ్ ద్వారా దూరం నుంచి కూడా వాహన కదలికల లైవ్ అప్డేట్స్ పొందండి

వాహన మెయింటెనెన్స్‌తో ముడిపడి ఉన్న రిస్కులు తగ్గించుకోండి లేదా తొలగించండి

విడిభాగాలన్నీ ఒకే చోట లభ్యం

సర్వీస్ ఔట్లెట్స్ ద్వారా నిర్దేశితక జాతీయ రహదారులపై మెయింటెనెన్స్, రిపేర్ సేవలు
అన్ని తాజా అప్డేట్స్ ఇక్కడ పొందండి







